
Harsha sai: పోలీసుల కన్నుగప్పి తిరుగుతోన్న హర్షసాయి.. వారం రోజులైనా చిక్కని ఆచూకీ
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై ఓ యువతి అత్యాచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నదంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయి పై రేప్ కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్షసాయి కోసం గాలిస్తోన్నామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు. అయితే హర్షసాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నాడు. దీంతో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని బాధితురాలు కోరుతుంది. ఇది కూడా…