
AI effect on Jobs: AIతో మీలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా.? వీడియో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థలే కాకుండా రోజువారీ జీవితంలో చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ వినియోగంపై OpenAI సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. జాబ్ మార్కెట్లో ఏఐ అనేక మార్పులను తీసుకొస్తుందన్నారు. జాబ్ మార్కెట్ లో ఏఐ రాకతో మొదలయ్యే అనుకూల, ప్రతికూల అంశాలపై ఆల్ట్‌మన్ తాజాగా తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. చాలా ఉద్యోగాల్లో నెమ్మదిగా మార్పులు వస్తాయనీ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. అయితే మనకు పని ఉండదేమో…