
2000 Currency Note: రూ.2000 నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కీలక అప్‌డేట్..!
దేశంలో రూ. 2000 నోట్లను నిషేధించి ఒకటిన్నర సంవత్సరాలకు పైగా గడిచినా, ప్రజల్లో ఇప్పటికీ రూ. 7000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ కరెన్సీ నోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. అక్టోబర్ మొదటి రోజున ఈ కరెన్సీ నోట్లపై పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. చెలామణి నుండి తీసివేసినప్పటి నుండి మొత్తం 2000 రూపాయల నోట్లలో 98 శాతం తిరిగి వచ్చినట్లు తెలిపింది. 2% నోట్లు ఇంకా మార్కెట్లోనే.. అక్టోబర్ 1,…