
Electric Scooter: ఒక్కసారి ఛార్జింగ్‌తో 180 కిలోమీటర్లు..రూ.85 వేలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే దేశీయ కంపెనీ iVoomi, భారత మార్కెట్లోకి మరో EV స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ ఇండియన్ మార్కెట్లో iVoomi S1 లైట్‌ని పరిచయం చేసింది. పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు, మరింత మందికి చేరువయ్యేలా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఇప్పటికే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చింది. అయితే ఇప్పుడు కంపెనీ తన కొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. ఈ వేరియంట్‌లో కస్టమర్‌లు మునుపటి కంటే ఎక్కువ…