
UN Chief: మళ్లీ అగ్గిరాజేసిన ఇరాన్.. ఖండించలేదనీ ఐక్యరాజ్య సమితి చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధం!
ఇజ్రాయెల్, అక్టోబర్ 2: హెజ్‌బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్ మంగళవారం రాత్రి ఒక్కసారిగా 180 క్షిపణులతో విరుచుకుపడింది. అయితే వీటిల్లో చాలా మటుకు ఇజ్రాయెల్ యారో ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. ఇది సైన్స్ ఫిక్షన్ మువీ కాదు.. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితి అని ఇజ్రాయెల్ ఎక్స్ ఖాతాలో ఇరాన్ క్షిపణుల దాడులకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో…