
IPL 2025: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వేలానికి ముందే బయటికొచ్చిన రిటైన్ లిస్ట్.. ఆ ఐదుగురు ఎవరంటే?
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. అంతకు ముందు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం, ప్రతి ఫ్రాంచైజీ జట్టులో గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. IPL టైటిల్‌ను ఎన్నడూ గెలవని RCB ఫ్రాంచైజీ వేలానికి ముందు ఏ ఆటగాళ్లను ఉంచుకోగలదో ఇప్పుడు చూద్దాం.. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి విరాట్ కోహ్లి ఆర్‌సీబీ తరపున ఆడుతున్నాడు. లీగ్ చరిత్రలో మొత్తం సీజన్‌లో ఒకే జట్టుకు ఆడిన ఏకైక ఆటగాడు…