
India Forex Reserves: గణనీయంగా పెరిగిన విదేశీ నిల్వలు.. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్..!
భారత విదేశీ మారక నిల్వలు వరుసగా ఏడవ వారం పెరిగాయి. దీంతో తొలిసారిగా 700 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ నిల్వలు ఈ పెరుగుదల వెనుక కారణం రిజర్వ్ బ్యాంక్ డాలర్లతో సహా ఇతర విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడమే..! రూపాయి విలువ పెరగడం. ముఖ్య విషయం ఏమిటంటే, ప్రస్తుతం భారతదేశం కాకుండా, ప్రపంచంలోని మూడు దేశాల్లో మాత్రమే 700 బిలియన్ డాలర్లకు పైగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…