
Credit Score: బ్యాంకు ఖాతా మూసేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా.. అసలు ఈ రెండింటికీ లింక్ ఏంటి?
క్రెడిట్ స్కోర్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం, దాన్ని మెరుగు పర్చుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. చాలా ఆర్థిక సంబంధమైన విషయాలకు అది ముడిపడి ఉంటుంది. బ్యాంకుల నుంచి వివిధ రుణాల మంజూరుకు అత్యంత కీలకం. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణకు క్రెడిట్ స్కోర్ కొలమానం. క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరవుతాయి. కాబట్టి క్రెడిట్ స్కోర్ ను జాగ్రత్తగా నిర్వహించాలి. సకాలంలో బిల్లులు, వాయిదాలు, రుణాల చెల్లింపులు చేసుకోవాలి. వాటిలో ఏ మాత్రం…