
Video: అస్సాం కుర్రోడి ఓవర్ స్మార్ట్ బౌలింగ్.. కట్ చేస్తే.. టీమిండియాకి భారీ పనిష్మెంట్
Riyan Parag Bowling Action Controversy: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ బౌలింగ్ యాక్షన్‌పై దుమారం రేగింది. అతని కొత్త బౌలింగ్ యాక్షన్ చూసి క్రికెట్ ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. అయితే, అతని కొత్త చర్య మొత్తం జట్టుకు తీవ్ర నష్టం కలిగించింది. మ్యాచ్ మధ్యలో అంపైర్ మొత్తం జట్టును శిక్షించాడు. ఢిల్లీలో జరిగిన రెండో మ్యాచ్‌లో పరాగ్ స్లింగ్ బౌలింగ్ యాక్షన్‌కు ప్రయత్నించాడు. కానీ, అతని ప్రణాళిక ఫలించలేదు….