
Tollywood : ఏంటి.! స్కూల్ డ్రస్ పాప.. బుల్లిగౌలో ఉన్న బ్యూటీ ఇద్దరూ ఒక్కటేనా..!!
చాలా మంది హీరోయిన్స్ అందం అభినయం ఉన్న అదృష్టం లేక స్టార్ హీరోయిన్ రేస్ లో వెనకపడుతూ ఉంటారు. కొందరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవడానికి కాస్త గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అమ్మడు కూడా ఆ లిస్ట్ లోకే వస్తుంది. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ మొదలు పెట్టింది.. ఆతర్వాత యంగ్ హీరోలతో మీడియం రేంజ్ హీరోలతో జతకట్టింది. కట్ చేస్తే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఆమె…