anilteegala27@gmail.com

Raghava Lawrence: షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్‌.! అదిరిపోయే ప్లాన్ రెడీ..

Raghava Lawrence: షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్‌.! అదిరిపోయే ప్లాన్ రెడీ..

వరుస ఫెయిల్యూర్స్ తరువాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్‌ ఇప్పుడు స్పీడు పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు చూపిస్తున్నారు. హిట్ ఫార్ములాను రిపీట్ చేయటంతో పాటు కొత్త జానర్స్ కూడా ట్రై చేస్తున్నారు. కాంచన సిరీస్‌లో బ్లాక్ బస్టర్‌ హిట్స్ ఇచ్చిన లారెన్స్‌, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్‌, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ఎక్స్‌ ఫెయిల్ అవ్వటంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. ఈ ఏడాది రిలీజ్‌లు లేకపోయినా.. నెక్ట్స్ ఇయర్‌ను జాగ్రత్తగా ప్లాన్…

Read More
ఖర్జూరం తినేసి గింజలను పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే మ్యాజిక్‌లాంటి..

ఖర్జూరం తినేసి గింజలను పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే మ్యాజిక్‌లాంటి..

ఖర్జూరం గింజలతో కాఫీని తయారుచేయడానికి ఖర్జూరాలను ఎండబెట్టి మెత్తగా పౌడర్‌ చేసుకోవాలి. దీన్ని నీళ్లలో నానబెట్టి మళ్లీ ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం సిరప్ దాల్చిన చెక్క, యాలకుల పొడి, వేడి పాలతో కాఫీని తయారుచేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూర గింజలను బాడీ బాడీ స్క్రబ్ గా ఉపగించవచ్చు. ఈ బాడీ స్క్రబ్ వల్ల మీ శరీరంలోని మృతకణాలు చాలా వరకు తొలగిపోతాయి. ఇందుకోసం ఖర్జూరం గింజలను పొడిగా చేసుకోవాలి. అందులో…

Read More
Navratri Fasting: నవరాత్రుల్లో ఉపవాసాలు చేస్తూ ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

Navratri Fasting: నవరాత్రుల్లో ఉపవాసాలు చేస్తూ ఎనర్జిటిక్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

నవరాత్రులు మొదలయ్యాయి. అమ్మ వారిని ఎంతో భక్తి శ్రద్దలతో మహిళలు పూజిస్తారు. ఈ క్రమంలోనే చాలా మంది మహిళలు ఉపవాసాలు ఉంటారు. ఎవరైనా సరే ఉపవాసాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఉపవాసం అనగానే చాలా మంది పాలు, టీలు, జ్యూసులు, పండ్లు తీసుకుంటారు. కొంతమంది అసలు ఏమీ తినరు. ఉపవాసం చేసేటప్పుడు అది శరీరంపై ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడకుండా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేస్తే.. నవరాత్రుల్లో…

Read More
Tollywood: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ టాప్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా.?

Tollywood: ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ టాప్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా.?

సోషల్ మీడియా పుణ్యమా అని మనకి తెలియని చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు తెగ దర్శనమిస్తున్నాయి. ఏదైనా అకేషన్ వస్తే చాలు హీరోలు, హీరోయిన్లు వాళ్ల చిన్ననాటి ఫోటోలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక తమకు ఇష్టమైన నటీనటుల ఫోటోలు ఆన్‌లైన్‌లో దొరికితే చాలు.. ఫ్యాన్స్ వాటిని తమ మొబైల్ స్క్రీన్ వాల్‌పేపర్స్‌గా సేవ్ చేసుకుంటుంటారు. తాజాగా నెట్టింట ఒక ఫోటో వైరల్…

Read More
Tollywood : రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు.. దుమ్మురేపిన సినిమా

Tollywood : రిలీజ్‌లో రూ.12 కోట్లు.. రీ-రిలీజ్‌లో ఏకంగా రూ.30 కోట్లు.. దుమ్మురేపిన సినిమా

ఈ మధ్య ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల హంగామా నడుతోంది. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా దేవర సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే చాలా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అలాగే మరో వైపు ఓటీటీల్లోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. ఇక కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని…

Read More
YouTube Shorts: ఇక యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌.. ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు!

YouTube Shorts: ఇక యూట్యూబ్‌ షార్ట్స్‌లో కీలక అప్‌డేట్‌.. ఇక నుంచి 3 నిమిషాల వీడియోలు!

YouTube చాలా మందికి ఆదాయ వనరు, జీవనోపాధి. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే వారు మన ముందు చాలా మంది ఉన్నారు. కాలానుగుణంగా మార్పులు ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్‌ మరో కొత్త మార్పు చేయబోతోంది. ఇక నుంచి యూట్యూబ్‌లోని షార్ట్ విభాగంలో మూడు నిమిషాల వీడియోను చేర్చాలన్నది కంపెనీ ప్లాన్‌. ఈ పద్ధతి యూట్యూబ్‌లో అక్టోబర్ 15, 2024 నుండి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రారంభంలో యూట్యూబ్‌ షార్ట్‌ల విభాగంలో 60-సెకన్ల వీడియోలు మాత్రమే ఉంది….

Read More
Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 5, 2024): మేష రాశి వారు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్త అందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో హోదాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ వాతావరణం…

Read More
India Forex Reserves: గణనీయంగా పెరిగిన విదేశీ నిల్వలు.. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్..!

India Forex Reserves: గణనీయంగా పెరిగిన విదేశీ నిల్వలు.. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్..!

భారత విదేశీ మారక నిల్వలు వరుసగా ఏడవ వారం పెరిగాయి. దీంతో తొలిసారిగా 700 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని అధిగమించాయి. ఫారెక్స్ నిల్వలు ఈ పెరుగుదల వెనుక కారణం రిజర్వ్ బ్యాంక్ డాలర్లతో సహా ఇతర విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడమే..! రూపాయి విలువ పెరగడం. ముఖ్య విషయం ఏమిటంటే, ప్రస్తుతం భారతదేశం కాకుండా, ప్రపంచంలోని మూడు దేశాల్లో మాత్రమే 700 బిలియన్ డాలర్లకు పైగా ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. వాస్తవానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

Read More
Nagarjuna: ఆ విషయంలో నేను సింహాన్నే.. అక్కినేని నాగార్జున సంచలన పోస్ట్.

Nagarjuna: ఆ విషయంలో నేను సింహాన్నే.. అక్కినేని నాగార్జున సంచలన పోస్ట్.

టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున కుటుంబం గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ ఇండస్ట్రీ మొత్తం మండిపడుతుంది. అటు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై నటుడు నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసుపై ఈరోజు…

Read More
Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? చక్కెర ఎక్కువగా తింటున్నట్లే..

Health: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? చక్కెర ఎక్కువగా తింటున్నట్లే..

మనం తీసుకునే ఆహారంలో మార్పులు కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా వెంటనే మార్పులు కనిపిస్తాయి. మరి తీసుకునే ఆహారంలో చక్కెర ఎక్కువైతే శరీంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా.? చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలిసిందే. అయితే మనం చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నట్లు వెంటనే మన శరీరం మనల్ని అలర్ట్ చేస్తుంది….

Read More