
యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు.. ఎన్డీఏ, ఇండియా కూటములకు అగ్నిపరీక్ష!
దేశంలో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మరో రాష్ట్రంలో సందడి మొదలవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే ఏదో ఒక రాష్ట్రంలో లోక్‌సభ లేదా అసెంబ్లీలకు జరిగే ఉపఎన్నికలు సైతం యావత్ రాష్ట్రం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అధికార విపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. తాజాగా హర్యానా, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఫలితాలు కూడా వెల్లడికాలేదు.. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వీటికి తోడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో…