
Telangana: మంత్రి కొండా సురేఖ Vs హీరో నాగార్జున.. వివాదం ఎక్కడివరకు పోతుందో..?
నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ సద్దుమణిగిందని అనుకుంటే పీక్స్‌కు చేరింది. నాగార్జున కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పినా ఆది పరువునష్టం కేసుల దాకా పోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చెసుకోవచ్చు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎవరు సమర్ధించకపోవడం గమనార్హం. అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో ఏకంగా పరువు నష్టం వేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ మ్యాటర్ ఎంత పీక్స్…