
Cyber crime: ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే.. ఎందుకంటే..
సైబర్ నేరాలో ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా చాలా మంది ఈ మోసాల బారిన పడుతున్నారు. రకరకాల మార్గాల్లో మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఫ్రాడ్ మెసేజ్‌లు, లింక్‌లతో డబ్బులను కొట్టేస్తున్నారు. అయితే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలన్నా, కోల్పోయిన డబ్బును మళ్లీ తిరిగి పొందాలన్నా కొన్ని రకాల మార్గాలు ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు, బ్యాంకుల నుంచి…