Akhil Akkineni: అఖిల్ అక్కినేని పెళ్లి.. హజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్..

Akhil Akkineni: అఖిల్ అక్కినేని పెళ్లి.. హజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్..


అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెబుతూ తన ప్రియురాలు జైనాబ్ తో కలిసి వైవాహిక జీవితానికి స్వాగతం పలికారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు వీరి వివాహనికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్ లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్న ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *