అయితే ఆ పాలసీ వల్ల తనకు కొన్ని సినిమా ఆఫర్లు మిస్ అయ్యాయని.. దాంతో ఆ పాలసీని పక్కన పెట్టి .. కిస్ సీన్స్‌కు పచ్చజెండా ఊపా అంటూ చెప్పారు. దాంతో పాటే.. లస్ట్ స్టోరీ2, జీ కర్దాలో కాస్త బోల్డ్ సీన్స్‌లో నటించడంపై కూడా క్లారిటీ ఇచ్చారు ఈమె. లస్ట్ స్టోరీ2, జీ కర్దా సినిమాలో తాను బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయడం కొంత మందికి నచ్చలేదని.. విపరీతంగా తనను ట్రోల్ చేశారని… కానీ సర్‌ప్రైజింగ్‌లీ తన కెరీర్ ఆ రెండు సినిమాల తర్వాత మరింత ముందుకు సాగిందంటూ చెప్పారు. తనకు మరిన్ని సినిమాలు.. సిరీస్‌లు తెచ్చిపెట్టాయంటూ చెప్పారు. తన మాటలతో ఇప్పుడు వైరల్ కూడా అవుతున్నారు ఈబ్యూటీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘అగ్నిపరీక్ష’ను అధిగమించిన మాస్క్ మ్యాన్.. ? ఇక పక్కగా బిగ్‌బాస్‌లోకే
Rahul Sipligunj: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందో లేదో.. అప్పుడే ప్రత్యేక పూజలు..
Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి గెంటేసిన అర్చకులు
కోపంగా ఉన్న ఫ్యాన్స్‌ను.. చిరు లీక్‌తో కూల్ చేసిన మెగాస్టార్
Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక