అయితే మరో రెండు రోజుల్లో ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ జరుగుతుందనగా.. ఉన్నపళంగా అది రద్దైపోయింది. మోక్షు ఫిల్మ్ ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సస్పెన్స్‌కు తెరదింపారు నారా రోహిత్. నారా రోహిత్!. ఈ హీరో నటించిన లేటెస్ట్ సినిమా సుందరకాండ. ఈ నెల 27న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నారా రోహిత్. ఈ సందర్బంగా మోక్షు ఎంట్రీ గురించి రోహిత్ ను మీడియా ప్రశ్నించింది. అందుకు బదులుగా రోహిత్ ఆన్సర్ ఇచ్చాడు. నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉంటుందంటూ చెప్పాడు. తన తొలి సినిమా కోసం ఒక ప్రేమ కథ అయితే బాగుంటుందని అలాంటి కథ కోసం మోక్షు చూస్తున్నట్టు చెప్పాడన్నాడు నారా రోహిత్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…
హమ్మయ్య గండం గట్టెక్కింది! మమూకా సేఫ్
నా టాపిక్ చెబితే.. మీ మ్యాటర్ బయటపెడతా జగపతిబాబుకు శ్రీ లీల వార్నింగ్!
మారు ఆలోచించకుండా 50 కోట్లు ఇచ్చాడు అది ప్రభాస్ గొప్పతనం!
మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..