Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…

Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…


విషయం తెలియగానే జయకృష్ణ ఇంటికి చేరుకున్న నందమూరి కుంటుంబ సభ్యులు ఆమెకు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా పద్మజకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే అలా ఆయన మాట్లాడుతుండగా… సీఎం చంద్రబాబు పక్కనే ఉన్న బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్‌ని కలిచివేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హమ్మయ్య గండం గట్టెక్కింది! మమూకా సేఫ్

నా టాపిక్ చెబితే.. మీ మ్యాటర్ బయటపెడతా జగపతిబాబుకు శ్రీ లీల వార్నింగ్!

మారు ఆలోచించకుండా 50 కోట్లు ఇచ్చాడు అది ప్రభాస్ గొప్పతనం!

మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..

మనసిచ్చినోడిని మనువాడిన జేజమ్మ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *