Date Fruits: రోజుకో ఖర్జూరం పండు తింటే.. డాక్టర్‌తో పనే ఉండదిక! ఎన్ని లాభాలో..

Date Fruits: రోజుకో ఖర్జూరం పండు తింటే.. డాక్టర్‌తో పనే ఉండదిక! ఎన్ని లాభాలో..


ఖర్జూరంలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. ఖర్జూరంలో లభించే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *