ఇదెక్కడి ట్విస్ట్..! బాహుబలి సినిమాలో శివగామి కాపాడిన చిన్నారి ఎవరో తెలుసా.? ఆమె ఎవరి కూతురంటే

ఇదెక్కడి ట్విస్ట్..! బాహుబలి సినిమాలో శివగామి కాపాడిన చిన్నారి ఎవరో తెలుసా.? ఆమె ఎవరి కూతురంటే


తెలుగు సినిమా రేంజ్ ను పెంచిన సినిమా ఏది అని అంటే టక్కున చెప్పే పేరు బాహుబలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వెయ్యికోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరో, రానా దగ్గుబాటి విలన్ గా నటించిన బాహుబలి సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా రెండు మంచి విజయాలను అందుకుంది. ఇక ఈ సినిమాలో శివగామిగా అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ప్రభాస్, రానాకు తల్లిగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.

సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే

ఇదిలా ఉంటే బాహుబలి సినిమా స్టార్టింగ్ లో రమ్యకృష్ణ ఓ చిన్నారిని కాపాడే సీన్ ఉంటుంది. నీళ్లలో ముగినిపోతూ కూడా ఆ బిడ్డను కాపాడుతుంది. ఆ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సీన్ లో రమ్యకృష్ణ కాపాడిన చిన్నారి ఎవరి బిడ్డో తెలుసా.? శివగామి మహేంద్ర బాహుబలి అనే అనౌన్స్ చేసిన ఆ బిడ్డ నిజానికి ఓ అమ్మాయి. ఈ చిన్నారి పేరు అక్షిత వాల్సలాన్. ఈ చిన్నారి నీలేశ్వరంకు చెందిన వల్సలాన్, స్మిత దంపతుల కూతురు. అయితే ఈ చిన్నారి బాహుబలి సినిమాలోకి ఎలా వచ్చిందంటే..

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో వల్సలాన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. ఆ చిన్నారిని చూసి బాగుందని ఆ చిన్నారిని సినిమాలోకి తీసుకున్నారు. బాహుబలి సినిమాలో ఆ చిన్నారి సీన్ షూట్ చేయడానికి ఐదు రోజులు పట్టిందని తెలుస్తుంది. ఇక బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి రెండు పార్ట్స్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఎండు పార్ట్స్ భారీ విజయాన్ని అందుకున్నాయి. బాహుబలి సినిమా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *