త్రిష చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రాంతంలో ఒక అందమైన, విలాసవంతమైన బంగ్లాను కలిగి ఉంది. అన్ని ఆధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇంట్లో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది. హైదరాబాద్‌లోని కూడా ఆస్తి ఉందని సమాచారం. ఇక త్రిష వద్ద మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్, BMW 5 సిరీస్, రేంజ్ రోవర్ ఎవోక్ వంటి అధునాతన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్లు వారి స్టార్‌డమ్, ఆర్థిక స్థితిని మరింత హైలైట్ చేస్తాయి. త్రిష చేతిలో ప్రస్తుతం అనేక భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి.