Cinema: ఇది హిట్టంటే.. రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.60 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో రికార్డ్స్ సృష్టిస్తోన్న సినిమా..

Cinema: ఇది హిట్టంటే.. రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.60 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో రికార్డ్స్ సృష్టిస్తోన్న సినిమా..


ఇటీవల బాక్సాఫీస్ వద్ద తక్కువ బడ్జెట్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే కేవలం హిందీలో విడుదలై రూ. 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడి రూ. 500 కోట్ల వరకు వసూలు చేసిన ‘సైయారా’ మూవీ గురించి తెలిసిందే. ఇప్పుడు అదే విధంగా ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా… కేవలం రూ.5 కోట్లతో నిర్మించగా.. బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కన్నడ డైరెక్టర్ రాజ్ పి.శెట్టికి చెందిన లైటర్ బుద్ధ ఫిల్మ్స్ కన్నడ చిత్రం ‘సు ఫ్రమ్ సో’.

ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

నూతన దర్శకుడు జె.పి. దుమినాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ పి శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. జూలై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అంతగా ప్రమోషన్ జరగలేదు. కానీ మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ అందుకుంటుంది. ఈ సినిమాను రూ.5.5 కోట్లతో నిర్మించగా.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 60 కోట్లకు పైగా వసూలు చేసింది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన వేఫేరర్ మలయాళ హక్కులను సొంతం చేసుకుంది. ఆగస్టు 1న కేరళలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

Image

42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..

https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f
Image

9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ సెన్సేషన్..

Image

పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా..

Image

రమ్యకృష్ణ కొడుకును చూశారా..?

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇక ఇటీవలే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?

Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

Ramya Krishna: రమ్యకృష్ణ కొడుకును చూశారా..? తనయుడితో కలిసి శ్రీవారి దర్శనం.. వీడియో వైరల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *