టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్ పుత్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచినట్లు పాయల్ ఇన్ స్టా వేదికగా తెలిపారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. “ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే నాన్న” అంటూ ఇన్ స్టాలో భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రిని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని.. చివరకు విజయం సాధించలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యారు.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి

రికార్డ్స్ తిరగరాస్తున్న జూనియర్..

సినిమా చూసి తెగ ఏడుస్తున్న జనాలు.. స్పృహతప్పి పడిపోతున్నారు..

దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. క్లైమాక్స్ అస్సలు ఊహించలేం..
“క్యాన్సర్ ను జయిస్తావని అనుకున్నాను. మీకు మనోధైర్యం ఇవ్వడానికి నేను చేయాల్సినదంతా చేశాను. మిమ్మల్ని కాపాడుకునే పోరాటంలో విజయం సాధించలేకపోయాను. క్షమించండి నాన్న” అంటూ ఎమోషల్ పోస్ట్ చేశారు. దీంతో పాయల్ పోస్ట్ పై సినీప్రముఖులు, అభిమానులు రియాక్ట్ అవుతూ.. ధైర్యంగా ఉండాలని ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటారు అంటూ హీరోయిన్ లక్ష్మీ రాయ్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి.. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
పాయల్ రాజ్ పుత్.. టాలీవుడ్ సినీప్రియులకు సుపరిచితమే. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీతోనే యూత్ ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. గ్లామర్ లుక్స్.. యాక్టింగ్ తో ఫిదా చేసింది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి..
Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..
Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..