IND vs AUS 2nd Test: ఎట్టకేలకు ఆసీస్ ఆలౌట్.. 157 పరుగుల ఆధిక్యం.. చెరో 4 వికెట్లతో చెలరేగిన సిరాజ్, బుమ్రా

IND vs AUS 2nd Test: ఎట్టకేలకు ఆసీస్ ఆలౌట్.. 157 పరుగుల ఆధిక్యం.. చెరో 4 వికెట్లతో చెలరేగిన సిరాజ్, బుమ్రా

IND vs AUS 2nd Test: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ డే-నైట్ టెస్ట్‌లో శనివారం రెండో రోజు. మూడో సెషన్‌లో ఆస్ట్రేలియా 337పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ జట్టు 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో 4 వికెట్లు పడగొట్టారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *