Indian Railways: ఇక రైలులో అలాంటి ఆటలేవి సాగవు.. ఇండియన్‌ రైల్వే సంచలన నిర్ణయం

Indian Railways: ఇక రైలులో అలాంటి ఆటలేవి సాగవు.. ఇండియన్‌ రైల్వే సంచలన నిర్ణయం


ప్రయాణికుల భద్రత పెంపొందించడం కోసం ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంటోంది. అందులో భాగంగా మొత్తం 74,000 కోచ్‌లు, 15,000 లోకోమోటివ్‌లలో సీసీటీవీ కెమెరాలను అమర్చే భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ చర్య ప్రధానంగా రైల్వే ప్రయాణాలను మరింత భద్రతగా మార్చడం కోసం తీసుకుందని అధికారులు చెబుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *