ఇండియన్ స్క్రీన్‌కు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి 2898 ఏడీ. కమర్షియల్‌గా బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫార్మ్ చేసింది చిత్రయూనిట్.