3BHK Twitter Review: 3BHK ట్విట్టర్ రివ్యూ.. సిద్ధార్థ్ సినిమా గురించి పబ్లిక్ టాక్..

3BHK Twitter Review: 3BHK ట్విట్టర్ రివ్యూ.. సిద్ధార్థ్ సినిమా గురించి పబ్లిక్ టాక్..


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోలలో సిద్ధార్థ్ ఒకరు. అందమైన ప్రేమకథ సినిమాలతో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే చిన్నా సినిమాతో అందరినీ మెప్పించిన సిద్ధార్థ్.. ఆ తర్వాత ఇండియన్ 2 మూవీలో కీలకపాత్ర పోషించారు. ఇక ఇప్పుడు 3BHK సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా విడుదలకు ముందే పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచాయి. ఇందులో కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ కథానాయికగా నటించగా.. మీతా రఘునాథ్, దేవయాని, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. యంగ్ ప్రొడ్యూసర్ అరుణ్ విశ్వా నిర్మించిన ఈ సినిమాకు గణేష్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందామా.

3BHK అనేది సినిమా కాదు.. అదొక ఆశా కిరణం.. మనకు నిత్యం ఎదురు దెబ్బలే తగులుతూ ఉండొచ్చు. ప్రతీదాంట్లో అపజయం ఎదురవుతూ ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మనకంటూ ఉంటుందనే ఆశను కలిగించే సినిమా అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *