Indus Vs Ganges: సింధు vs గంగా.. రెండింటిలో ఏ నది నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది?

Indus Vs Ganges: సింధు vs గంగా.. రెండింటిలో ఏ నది నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది?


గంగా నది ప్రధాన ఉపనదులలో యమునా, ఘఘ్రా, కోసి, గండక్, సన్, చంబల్ ఉన్నాయి. సింధు నదికి ప్రధాన ఉపనదులు చీనాబ్, సట్లెజ్, బియాస్, రావి నదులు ఉన్నాయి. భారత్ – పాకిస్తాన్‌లలో దాదాపు 30 కోట్ల మంది సింధు నదీ పరీవాహక ప్రాంతంపై, భారతదేశం- బంగ్లాదేశ్‌లలో దాదాపు 40 కోట్ల మంది గంగా నదీ పరీవాహక ప్రాంతంపై ఆధారపడి ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *