అందులోనూ బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోల్లో కోటా కాళ్లు ఉబ్బిపోయి పూర్తిగా పాడైపోయి కనిపించడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న కోటా శ్రీనివాస రావు.. వయోభారంతో పాటు..హై షుగర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ కారణంగానే కోట శ్రీనివాస రావు కాళ్లు పూర్తిగా పాయ్యాయని.. ఏకంగా వేళ్లు తీయాల్సిన సరిస్థితి వచ్చినట్టు న్యూస్. దీంతో కోట శ్రీనివాస రావు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహానటుడైన కోటకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విచిత్రం.. భూమి లోపల చంద్రుడి అవశేషాలు
సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు
అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది