Egg: గుడ్డు మాంసాహారమా లేక శాఖాహారమా.? సైన్స్ కోణం ఏంటి.?

Egg: గుడ్డు మాంసాహారమా లేక శాఖాహారమా.? సైన్స్ కోణం ఏంటి.?


సైన్స్‌ను పక్కనపెడితే.. భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాఖాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే.. గుడ్లు 2 రకాలు. ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చేయని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పల్లలు బయటికిరావు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *