టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్న హీరోయిన్లలో రీతూవర్మ ఒకరు. అచ్చతెలుగమ్మాయి.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.