Headlines

Travel India: ఈ నగరంలో అడడుగునా అందమే.. సూర్యాస్తమం సహా ఎన్ని అందమైన ప్రదేశాలు, ఆలయాలు చూడవచ్చంటే..

Travel India: ఈ నగరంలో అడడుగునా అందమే.. సూర్యాస్తమం సహా ఎన్ని అందమైన ప్రదేశాలు, ఆలయాలు చూడవచ్చంటే..

దుంగర్‌పూర్ ఉదయపూర్ నుంచి 83 కి.మీ దూరంలో ఉంది. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ మీరు ఉదయ్ విలాస్ ప్యాలెస్, జునా మహల్, గైబ్ సాగర్ లేక్, ప్రభుత్వ పురావస్తు మ్యూజియం, ఫతే గర్హి , బాదల్ మహల్ వంటి ఆనందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు. అంతేకాదు క్షేత్రపాల్ ఆలయం, శ్రీనాథ్జీ ఆలయం, విజయ్ రాజ్ రాజేశ్వర్ ఆలయం , సుర్పూర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *