
Bigg Boss Telugu 9: లాస్ట్ సీజన్ లో జస్ట్ మిస్.. ఈసారి పక్కా.. బిగ్ బాస్లోకి ఒకప్పటి టాలీవుడ్ క్రేజీ హీరో!
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో తొమ్మిదో సీజన్ కోసం మరిన్ని హంగులతో ముస్తాబవుతోంది. గతంలో కంటే భిన్నంగా కొత్త రూల్స్, టాస్కులతో ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఉండనుందని తెలుస్తోంది. అలాగే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలోనూ బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్తగా ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే సామాన్యులు కూడా ఈ రియాలిటీ షోలో…