Cardamom: ఈ చిన్న యాలకులతో గుట్టలాంటి పొట్టను కరిగించేయవచ్చు..

Cardamom: ఈ చిన్న యాలకులతో గుట్టలాంటి పొట్టను కరిగించేయవచ్చు..

యాలకుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. స్వీట్స్ తయారీలో, మసాలా వంటల తయారీలో ఖచ్చితంగా యాలకులు ఉండాల్సిందే. ఇవి చూసేందుకు చిన్న కనిపించినా.. ఎన్నో ప్రమాదకర వ్యాధుల్ని రానివ్వకుండా చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. Source link

Read More
Sun Rise Places: సూర్యోదయాన్ని చూడటనికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. ఒక్కసారైనా చూడాలి..

Sun Rise Places: సూర్యోదయాన్ని చూడటనికి బెస్ట్ ప్లేసెస్ ఇవే.. ఒక్కసారైనా చూడాలి..

టైగర్ హిల్, పశ్చిమ బెంగాల్:  పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ లో ఉన్న కాంచన్ జంగా పర్వతాల వద్ద ఉన్న టైగర్ హిల్ పర్యాటకులకు సూర్యోదయ వీక్షణ అనుభూతినిస్తుంది. కన్యాకుమారి, తమిళనాడు:  తమిళనాడు కన్యాకుమారి ప్రాంతంలో అరెబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిస్తాయి. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షిస్తే మధురానుభూతి కలుగుతుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. నంది హిల్స్, కర్ణాటక: ఈ ప్రాంతంలో మొదటి సూర్యోదయాన్ని చూస్తే ఆ ఫీలింగ్ మాటాల్లో చెప్పలేమని పర్యాటకుల అభిప్రాయం. ఉమియం సరస్సు, మేఘాలయ:…

Read More
కృతి పాప సైలెంట్ అయ్యిందే.. చేయడం లేదా..? ఛాన్స్‌లు రావడం లేదా..?

కృతి పాప సైలెంట్ అయ్యిందే.. చేయడం లేదా..? ఛాన్స్‌లు రావడం లేదా..?

ఓవర్ నైట్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో కృతి శెట్టి ఒకరు. ఒకే ఒక్క సినిమాతో కృతిశెట్టి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతిశెట్టి. ఈ బ్యూటీ అందానికి కుర్రాలంతా ఫిదా అయ్యారు.  Source link

Read More
Gold Loans: బంగారు రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకులో ఎంతంటే?

Gold Loans: బంగారు రుణాలపై ఆకర్షణీయ వడ్డీ రేట్లు.. ఏయే బ్యాంకులో ఎంతంటే?

సాధారణంగా ఆర్థిక అత్యవసర సమయంలో ఎక్కువ మంది పర్సనల్‌ లోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే పర్సనల్‌ లోన్లు అనేవి ఎక్కువగా ఉద్యోగస్తులకే బ్యాంకులు మంజూరు చేస్తాయి. వ్యాపారులతో పాటు సాధారణ ప్రజలకు పర్సనల్‌ లోన్లు ఇవ్వాలంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. అలాగే రుణగ్రహీత క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. పర్సనల్‌ లోన్‌ వడ్డీ రేట్లు అనేవి క్రెడిట్‌ స్కోర్‌ ఆధారంగా ఉంటుంది. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే ఎక్కువ వడ్డీ…

Read More
Rashmika Mandanna: న్యూ ఇయర్ నొప్పితో మొదలైంది.. వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్

Rashmika Mandanna: న్యూ ఇయర్ నొప్పితో మొదలైంది.. వైరల్‌గా మారిన రష్మిక పోస్ట్

అందాల భామ రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే తాజగా ఈ బ్యూటీ జిమ్ లో గాయపడింది. వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ కాలికి గాయం అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో సౌత్ ఇండియా విన్నింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది స్టార్ రష్మిక మందన. ప్రస్తుతం ఈ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సికిందర్’ సినిమాతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ….

Read More
Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారు గట్టెక్కుతారు.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆర్థిక సమస్యల నుంచి వారు గట్టెక్కుతారు.. 12 రాశుల వారికి వారఫలాలు

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): దాదాపు అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. కుటుంబ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము వసూలవుతుంది. వృత్తి, వ్యాపా రాలు విస్తరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిపాటి విముక్తి లభిస్తుంది….

Read More
రూటు మార్చిన దొంగలు.. సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులే షాక్..!

రూటు మార్చిన దొంగలు.. సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులే షాక్..!

దొంగలు రూటు మార్చారు. నేరాలకు పాల్పడేందుకు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. ఇప్పుడు దొంగలు సూట్లు, బూట్లు, టైలు వేసుకుని దర్జాగా వచ్చి పట్టపగలు చోరీలకు పాల్పడుతూ పారిపోతున్నారు. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీ వీవీఐపీ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గోండా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకే రోడ్‌లోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి రూ.30 లక్షల నగదు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్…

Read More
చెల్లెలిని వేధిస్తున్నాడని మందలించడానికి వెళ్లిన యువకుడు.. ఇంతలోనే అనుకోని ఘటన!

చెల్లెలిని వేధిస్తున్నాడని మందలించడానికి వెళ్లిన యువకుడు.. ఇంతలోనే అనుకోని ఘటన!

బీహార్‌లోని కతిహార్‌లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ పోకిరి యువకుడు మరో యువకుడిని కొట్టి చంపాడు. మృతుడి సోదరిని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, నిందితుడు వేధించేవాడు. దీంతో అతన్ని మందలించడానికి వెళ్ళాడు. అంతే, ఆగ్రహించిన నిందితులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దుర్గ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు దుర్గా కుమార్ శర్మగా గుర్తించారు. సమాచారం అందుకున్న…

Read More
సోన్‌మార్గ్‌ Z-మోర్ టన్నెల్ ప్రారంభోత్సవంపై ఒమర్ అబ్దుల్లా పోస్ట్.. ప్రధాని మోదీ రిప్లై ఇదే!

సోన్‌మార్గ్‌ Z-మోర్ టన్నెల్ ప్రారంభోత్సవంపై ఒమర్ అబ్దుల్లా పోస్ట్.. ప్రధాని మోదీ రిప్లై ఇదే!

శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్‌-మోర్ టన్నెల్‌ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆయన రాక కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సోనామార్గ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. దీని తరువాత, X లో పోస్ట్ చేస్తూ.. టర్నెల్ ప్రారంభోత్సవం తర్వాత, సోనామార్గ్ ఏడాది పొడవునా పర్యాటకం కోసం తెరిచి ఉంటుంది. ఇది ప్రపంచ స్థాయి స్కీ…

Read More
అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టారు.? ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అమ్మబాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్‌ను కనిపెట్టారు.? ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

నెట్టింట హీరోయిన్స్ ఫోటోలకు కొదవే లేదు. తమ అభిమాన హీరోయిన్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ . స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొంతమంది భామలు చిన్ననాటి ఫోటోలకు ఇప్పటి ఫోటోలకు అస్సలు పోలికే ఉండదు. చాలా మంది చాలా గ్లామరస్ గా మారిపోయి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బర్త్ డే లేదా ఏదైనా అకేషన్ వస్తే…

Read More