
PM Modi: ప్రాణాలను పణంగా పెట్టారు.. Z-Morh టన్నెల్ ప్రారంభోత్సవంలో కార్మికులకు ప్రధాని మోదీ నివాళులు..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సోనామార్గ్ టన్నెల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.. దాదాపు 2,500 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన Z-Morh టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు అంకితం చేశారు. పూర్తిగా సొరంగ మార్గంలో నిర్మించిన సోనామార్గ్ టన్నెల్ పొడవు ఆరున్నర కిలోమీటర్లు ఉంటుంది.. మొత్తం 12 కిలోమీటర్ల ప్రాజెక్టులో Z-మోడ్ టన్నెల్ పొడవు 6.5 కిలోమీటర్లు.. దీని ద్వారా సోనామార్గ్‌కు ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో…