
Rain Alert: బాబోయ్ వర్షాలు.. పండుగ వేళ వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు..
పట్నం.. పల్లె బాట పట్టింది.. ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి నెలకొంది.. మూడు రోజుల పెద్ద పండుగకు సర్వం సిద్ధమైంది.. సోమవారం భోగి, మంగళవారం సంక్రాంతి, బుధవారం కనుమ పండుగను ఘనంగా నిర్వహిచేందుకు అందరూ సిద్ధమయ్యారు.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ వర్షాలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది.. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో…