
విటమిన్ D తీసుకోవడం ఎలా ? విటమిన్ D లోపాన్ని అధిగమించే ఆహారాలు
విటమిన్ D మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరచడానికి, క్యాల్షియం శోషణలో సహాయం చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ D లేకపోతే శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎముకల బలహీనత, వ్యాధులకు పోరాడే శక్తి తగ్గడం, ఇంకా ఇతర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే మనం విటమిన్ D అందించే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ D పొందే కొన్ని ఆహారాల…