
Tollywood: చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ.. పెళ్లి తర్వాత హిట్టు కొట్టింది..
విభిన్న రంగాలకు చెందినవారిని జీవితభాగస్వాములుగా పొందిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సినీరంగానికి చెందిన వారు కాకుండా బిజినెస్, రాజకీయం ఇలా ఇతర రంగాల్లో పాపులారిటీ ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది నటీమణులు పెళ్లి తర్వాత తమ కెరీర్‌ను విడిచిపెట్టి, తమ ఇంటికే పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి తర్వాత సైతం వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా…