Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక లావాదేవీల్లో ఆ రాశివారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 9, 2025): మేష రాశి వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సమయం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులుంటాయి.మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు…

Read More
Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ సర్కార్ గ్రీన్‌ సిగ్నల్‌!

రామ్‌చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం గేమ్‌ చేంజర్‌ విడుదలకి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఈ చిత్రానికి సంబంధించి బెనిఫిట్‌షోకు అనుమతించాలన్న విజ్ఞప్తిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే సినిమా టికెట్‌ ధరల పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజు (శుక్రవారం, జనవరి 10) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిలీజ్‌ డే సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌ల్లో…

Read More
Marco Movie: వంద కోట్లు కలెక్ట్ చేసినా.. మార్కోను బ్యాన్ చేయాలని డిమాండ్.. ఇంతకీ ఏముందీ సినిమాలో..

Marco Movie: వంద కోట్లు కలెక్ట్ చేసినా.. మార్కోను బ్యాన్ చేయాలని డిమాండ్.. ఇంతకీ ఏముందీ సినిమాలో..

సాధారణంగా ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది అంటే అందులో ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలానే ఉంటాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతే కాదు ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలోనే బెస్ట్ యాక్షన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఆ మూవీనే ‘మార్కో’. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ‘మార్కో’ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద…

Read More
Anita Anand: కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ.. అనితా ఆనంద్ గురించి ఆసక్తికర విషయాలు..

Anita Anand: కెనడా ప్రధాని పదవి రేసులో భారతీయ సంతతి మహిళ.. అనితా ఆనంద్ గురించి ఆసక్తికర విషయాలు..

దేశాలకు, కార్పొరేట్‌ కంపెనీలకు నాయకత్వం వహిస్తూ- భారతీయులు, భారతీయ సంతతి ప్రముఖులు కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు కూడా భారతీయ సంతతి మహిళ నాయకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటా బయటా.. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కెనడా ప్రధానమంత్రి ట్రూడో సోమవారం (జనవరి 06) లిబరల్ పార్టీ నాయకుడి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఆయన తర్వాత కెనడా ప్రధానమంత్రి పదవి రేసులో భారతీయ సంతతి మహిళ ఉన్నారు. కెనడా ప్రధాని పదవికి…

Read More
Andhra: తేదీలు వెల్లడించిన ప్రభుత్వం – పది రోజులు సంక్రాంతి హాలిడేస్

Andhra: తేదీలు వెల్లడించిన ప్రభుత్వం – పది రోజులు సంక్రాంతి హాలిడేస్

సంక్రాంతి అంటే సందళ్ల పుట్ట. సరదాల గుట్ట. జ్ఞాపకాల తేనె తుట్టె. ప్రతి ఏటా వచ్చినా, సంక్రాంతి మనల్ని కొత్తగా పలకరిస్తూనే ఉంటుంది. పెద్ద పండుగ కదా…సంబరాలు కూడా పెద్దవే. అన్ని పండుగల్లో సంక్రాంతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. కోనసీమ, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు నెక్ట్స్‌ లెవెల్‌. దాదాపు నెల రోజుల ముందే సంక్రాంతి సందడి మొదలవుతుంది. ముంగిట ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల హడావుడి పండగ…

Read More
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 8, 2025): మేష రాశి వారు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. వృషభ రాశి వారికి ఏదో ఒక మార్గంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగానే పెరుగుతుంది. వృత్తి,…

Read More
Astrology: కీలక గ్రహాల అనుకూలత.. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లే రాశులివే!

Astrology: కీలక గ్రహాల అనుకూలత.. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లే రాశులివే!

ఈ ఏడాది గ్రహ సంచారాన్ని బట్టి కొన్ని రాశుల వారు టాప్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలన్న పక్షంలో గ్రహాల అనుకూలత చాలా ముఖ్యం. ముఖ్యంగా శని, గురువు, రాహుకేతువులు అనుకూల రాశుల్లోకి మారడం, మిగిలిన గ్రహాలు కూడా కొద్దో గొప్పో సరైన రాశుల్లో సంచారం చేయడం అవసరం. శనీశ్వరుడు మార్చి 29న మీన రాశిలోకి, గురువు మే 25న మిథున రాశిలోకి, రాహుకేతువులు మే 18న వరుసగా కుంభ, సింహరాశుల్లోకి మారడం…

Read More
AP Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..

AP Electricity Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై APERC ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్‌ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణను చేపట్టింది ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి.. ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాగూర్ నేతృత్వంలో ఈఆర్సీ అధికారులు విజయవాడలోని “A” కన్వెన్షన్ సెంటర్‌లో ఈ రోజు, రేపు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు.. మంగళవారం ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ప్రత్యక్షంగా అభిప్రాయం సేకరించిన అధికారులు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం నాలుగున్నరవరకూ వర్చువల్‌ విధానంలో…

Read More
Keerthy Suresh: బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..

Keerthy Suresh: బాలీవుడ్ డెబ్యూపై కీర్తి కామెంట్‌.. ఆ బ్యూటీకి థ్యాంక్స్..

అయితే బాలీవుడ్ డెబ్యూ విషయంలో కీర్తి సురేష్ మాత్రం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. నార్త్‌లో తొలి సినిమాను ప్రస్టీజియస్‌గా తీసుకున్న ఈ బ్యూటీ, ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ కీ రోల్‌ ప్లే చేశారు. పెళ్లి తరువాత వారం రోజులు కూడా బ్రేక్ తీసుకోకుండా పసుపు తాడుతోనే ప్రమోషన్స్‌లో కనిపించారు. దీంతో కీర్తి డెడికేషన్‌కు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. పెర్ఫామెన్స్ విషయంలోనూ బాలీవుడ్‌ కోసం తన కంఫర్ట్ జోన్‌ను దాటి నటించారు కీర్తి సురేష్‌. సౌత్‌లో ఎక్కువగా…

Read More
Sam Konstas: అతడు గొడవ పడితే చూసాం కానీ సామ్ కాన్స్టాస్ కన్నీటి గాథ మీకు తెలుసా?

Sam Konstas: అతడు గొడవ పడితే చూసాం కానీ సామ్ కాన్స్టాస్ కన్నీటి గాథ మీకు తెలుసా?

సిడ్నీలో జరిగిన ‘పింక్ టెస్ట్’ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఒక ప్రత్యేకమైన అవకాశం. ఈ కార్యక్రమం సామ్ కాన్స్టాస్ జీవితానికి ప్రత్యేకమైనది, ఎందుకంటే అతని కుటుంబం ఈ భయంకరమైన వ్యాధితో బాధపడింది. కాన్స్టాస్ తన కజిన్ లుకేమియాతో మరణించడం, తాత ప్రేగు క్యాన్సర్‌తో పోరాడి చనిపోయిన ఘటనలను గుర్తు చేసుకుంటూ క్యాన్సర్‌పై పోరాటానికి పిలుపునిచ్చాడు. 2009లో ప్రారంభమైన ఈ పింక్ టెస్ట్, గ్లెన్ మెక్‌గ్రాత్ దివంగత భార్య జేన్ గౌరవార్థం, క్రీడా ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని…

Read More