
Arjith Singh: సింగర్ అర్జిత్ సింగ్కు పద్మ శ్రీ అవార్డ్..
కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను హోం మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. సినీరంగంలో ఎంతో మంది ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించింది. నందమూరి బాలకృష్ణతోపాటు శోభన, అజిత్ కుమార్ వంటి స్టార్ నటీనటులకు పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించింది. అలాగే బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్కు పద్మ శ్రీ అవార్డ్ ప్రకటించింది కేంద్రం. దీంతో అభిమానులు, సెలబ్రేటీలు ఆయనకు…