
విదేశీ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. ఆదేశంలో ఎక్కడికెళ్లాలన్న విమాన ప్రయాణం ఫ్రీ!
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఒక సరికొత్త ట్రావెల్స్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త స్కీమ్ కింద థాయ్‌ల్యాండ్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీగా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే థాయ్‌లాండ్‌లోకి వెళ్లే చాలా మంది ఫుకెట్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలను మాత్రమే సందర్శిస్తూ ఉంటారు….