
Foot Health: మీ పాదాలు చెప్పేది వింటున్నారా?.. షూ ఎంపికలో మీరు చేసే తప్పులు ఇవే!
ఆరోగ్యం మరియు సౌలభ్యం కోసం సరైన పాదరక్షలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది స్టైల్‌కి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, ఆరోగ్యానికి హాని కలిగించే బూట్లను ధరిస్తుంటారు. దీనివల్ల కాళ్ళ నొప్పులు, బొబ్బలు, పగుళ్లు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను నివారించడానికి, మన పాదాలను గాయాల నుంచి కాపాడటానికి సరైన షూలను ఎంచుకోవడం చాలా అవసరం. ఇది కేవలం పాదాల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మన మొత్తం శరీర భంగిమ, వెన్నెముక ఆరోగ్యంపై కూడా ప్రభావం…