Balakrishna : కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో..

Balakrishna : కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో..

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో ఆగస్టు 19న కన్నుమూశారు. విషయం తెలియగానే జయకృష్ణ ఇంటికి చేరుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే అలా ఆయన మాట్లాడుతుండగా… సీఎం చంద్రబాబు పక్కనే ఉన్న బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు…

Read More
Botsa Satyanarayana: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై బొత్స క్లారిటీ.. ఏమన్నారంటే?

Botsa Satyanarayana: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్‌పై బొత్స క్లారిటీ.. ఏమన్నారంటే?

ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని ఒక బీజేపీ భావిస్తుంటే.. ఇండియా కూటమి అనూహ్యంగా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. దీంతో బీజేపీ మిగతా పార్టీలతో కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వైసీపీ అధినేత జగన్‌కు ఫోన్‌ చేసి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిని బలపర్చాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ ఇటీవలే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ…

Read More
Telangana: దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి.. ఈ రంగమే మనకు వరం!

Telangana: దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి.. ఈ రంగమే మనకు వరం!

సాంకేతికత, ఫార్మా రంగాల్లో దూసుకుపోతున్న రంగారెడ్డి… తలసరి ఆదాయంలో గురుగ్రామ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత సంపన్న జిల్లాల జాబితాలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఆర్థిక సర్వే 2024-2025 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గురుగ్రామ్‌ను అధిగమించి, దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా నిలిచింది. ఈ జిల్లా తలసరి జీడీపీ (GDP) రూ. 11.46 లక్షలుగా నమోదైంది. రంగారెడ్డి అగ్రస్థానానికి ఎలా…

Read More
56 ఏళ్ల మీనాక్షమ్మ 33 ఏళ్ల ప్రియుడి సాయంతో.. 60 ఏళ్ల భర్తను లేపేసింది..

56 ఏళ్ల మీనాక్షమ్మ 33 ఏళ్ల ప్రియుడి సాయంతో.. 60 ఏళ్ల భర్తను లేపేసింది..

కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన తప్పిపోయిన వ్యక్తిని..  అతని 56 ఏళ్ల భార్య తన 33 ఏళ్ల ప్రియుడి సహాయంతో అతనిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి.. అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వారికి సహకరించిన మరో ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వ్యక్తులను మీనాక్షమ్మ, ఆమె ప్రియుడు ప్రదీప్, అతని ఫ్రెండ్స్ సిద్ధేష్, విశ్వాస్‌లుగా పోలీసులు నిర్థారించారు. వీరంతా కడూరు నివాసితులు. మృతుడు సుబ్రమణ్య (60) వృత్తిరీత్యా దర్జీ అని పోలీసులు వెల్లడించారు. మీనాక్షమ్మను కోర్టు…

Read More
AP Mega DSC 2025 Merit List: మరికొన్ని గంటల్లోనే మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. విద్యాశాఖ అధికారికంగా వెల్లడి

AP Mega DSC 2025 Merit List: మరికొన్ని గంటల్లోనే మెగా డీఎస్సీ మెరిట్‌ లిస్ట్‌ విడుదల.. విద్యాశాఖ అధికారికంగా వెల్లడి

అమరావతి, ఆగస్ట్ 21: మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మెగా DSC కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఫలితాల అనంతరం టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వడం జరిగిందన్నారు. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చామన్నారు. స్పోర్ట్స్…

Read More
Morning Habits: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పొరబాట్లు చేశారో.. మీ జీవితం అల్లకల్లోలమే!

Morning Habits: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ పొరబాట్లు చేశారో.. మీ జీవితం అల్లకల్లోలమే!

ఉదయం నిద్రలేచిన తర్వాత తెలిసీ.. తెలియక.. చేసే కొన్ని పొరబాట్లు లేనిపోని చిక్కులు తెచ్చిపెడతాయి. కొంతమంది మొబైల్ ఫోన్‌లను చూడటం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. మరికొందరు యోగా వ్యాయామాలు చేయడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. కొందరు రోజును సానుకూలంగా ప్రారంభిస్తే, మరికొందరు తమ రోజును జడత్వంతో ప్రారంభిస్తారు. ఈ జడత్వ దినచర్యలు మొత్తం రోజును నాశనం చేయడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ప్రతి రోజూ మీరు…

Read More
ఎముకలపై వీటి ప్రభావం ఎంత ప్రమాదకరమో తెలుసా..? ఈ ఆహారాలను అస్సలు తినకండి..!

ఎముకలపై వీటి ప్రభావం ఎంత ప్రమాదకరమో తెలుసా..? ఈ ఆహారాలను అస్సలు తినకండి..!

వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడటం సహజమే. కానీ ఈ రోజుల్లో మనం తినే కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు కూడా ఎముకలను బలహీనపరుస్తున్నాయి. ఎముకలు గట్టిగా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు చాలా అవసరం. ఇవి ఆహారంలో లేకపోతే ఎముకలు నెమ్మదిగా బలహీనపడతాయి. కాబట్టి మనం ఏం తింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎముకలకు హాని చేసే ఆహారాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే మూత్రం…

Read More
Shriya Saran: కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్ ప్రారంభించిన నటి శ్రియా శరణ్..

Shriya Saran: కొండాపూర్‌లో జెన్నారా క్లినిక్స్ ప్రారంభించిన నటి శ్రియా శరణ్..

చర్మ సంరక్షణ, సౌందర్య చికిత్సలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో తమ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని జెన్నారా క్లినిక్స్ చేరుకుంది. తమ సరికొత్త బ్రాంచ్‌ను కొండాపూర్‌లో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ భారతీయ నటి శ్రీయా శరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకకు ఆమె రాక బ్రాండ్ పట్ల పెరుగుతున్న అభిమానాన్ని, ప్రజలు ఆత్మవిశ్వాసం, శ్రద్ధకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబించింది. ప్రపంచస్థాయి వైద్య నైపుణ్యం, అత్యాధునిక సాంకేతికతను మేళవించి, జెన్నారా క్లినిక్స్…

Read More
OTT Movie: 13 అవార్డులు గెల్చుకున్న రియల్ క్రైమ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే

OTT Movie: 13 అవార్డులు గెల్చుకున్న రియల్ క్రైమ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే

ఈ మధ్యన నిజ జీవితంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. థియేటర్లతో పాటు ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రతిష్ఠాత్మక టాగోర్…

Read More
Fruits Peel: పండ్ల తొక్కలు పడేస్తున్నారా? ఎన్ని రోగాలు నయం చేస్తాయో తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

Fruits Peel: పండ్ల తొక్కలు పడేస్తున్నారా? ఎన్ని రోగాలు నయం చేస్తాయో తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి, ఆపిల్, ద్రాక్ష, ఎండుద్రాక్ష, కివి వంటి పండ్ల తొక్కలలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ, జుట్టు సంరక్షణలో ప్రభావవంతంగా ఉంటుంది. Source link

Read More