
Bigg Boss: బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కొత్త సీజన్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. లేటెస్ట్ ప్రోమో చూశారా?
ఇవి కూడా చదవండి బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్‌బాస్ కు అంతా సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లోనూ త్వరలోనే ఈ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా భాషల్లో నయా సీజన్లకు సంబంధించిన ప్రోమోలు, గ్లింప్స్ కూడా రిలీజయ్యాయి. కంటెస్టెంట్ల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ హిందీ కొత్త సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ…