
జామ వర్సెస్ అవాకాడో.. రెండింటిలో ఏది బెస్ట్..? ఆరోగ్యానికి ఏది మంచిది..?
మన రోజువారీ ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఆపిల్ నుంచి అవాకాడో వరకు ప్రతి పండు శరీరానికి విలువైన పోషకాలను అందిస్తుంది. వీటిని మామూలుగా తినడమే కాకుండా.. షేక్స్, జ్యూస్ లు, సలాడ్‌లు, స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు. జామ, అవాకాడో ఈ రెండింటిలో ఏది మీ ఆరోగ్యానికి ఎక్కువ మంచిది..? ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు, పోషక విలువలు, ఆరోగ్య లాభాలు, వాటిని ఎలా తినాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం…