
5 హాస్పిటల్స్.. 180 కిలో మీటర్స్.. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణం విడిచిన పసివాడు!
సరైన సమయానికి మెరుగైన వైద్యం అందక, వైద్యుల నిర్లక్ష్యంతో ఒక ఆర్మి అధికారి ఏడాదిన్నర కుమారుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. నాలుగు జిల్లాల్లోని ఐదు ఆసుపత్రులకు రిఫర్ చేయబడిన తర్వాత, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న ఏడాది వయసున్న బాలుడు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతిచెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన దినేష్ చంద్ర జోషి ఆర్మీ ఆఫీస్‌గా పనిచేస్తున్నాడు. ఇతని ఇటీవలే పెళ్లై ప్రస్తుతం ఏడాది బాబు ఉన్నాడు….