
Pallavi Prashanth: ఇంత బతుకు బతికి చివరకు.. పాపం! బోరున ఏడ్చేసిన రైతు బిడ్డ
అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన ఆనందం కొద్ది గంటల్లోనే ఆవిరైంది పల్లవి ప్రశాంత్ కు. గ్రాండ్ ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆర్టీసీ బస్సు కూడా ధ్వంసమైంది. దీంతో పోలీసులు బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని తమ్ముడిపై కూడా కేసు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపాడు ప్రశాంత్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు…