
Tollywood: ఈ రాముడు మంచి బాలుడిని గుర్తు పట్టారా?22 ఏళ్లకే స్టార్.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు
పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే చాలా ఫేమస్. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని భాషల్లోనూ ఈ కుర్రాడికి క్రేజ్ ఉంది. అలాగనీ ఇతను స్టార్ హీరో కాదు. కానీ ఇతను సినిమాలో భాగమైతే చాలు.. యావరేజ్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వుద్ది. అదే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుద్ది. అందుకే స్టార్ హీరోలు, పేరున్న దర్శక నిర్మాతలు సైతం తమ సినిమాలకు…