
3BHK Movie: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఫ్యామిలీ మూవీ.. 3BHK స్ట్రీమింగ్ ఎక్కడంటే..
హీరో సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ నటించిన తమిళ కామెడీ-డ్రామా 3BHK. చిన్న సినిమాగా జూలై 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం రోజువారీ కష్టాలు, కలలను ఈ సినిమాతో వెండితెరపై చూపించారు. ఇక ఎప్పటిలాగే సిద్ధార్థ్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. థియేటర్లలో విడుదలైన ఒక…