
Dinosaur Eggs on Mars: అంగారక గ్రహంపై జీవులు ఉండేవా..! ఎర్ర గ్రహంపై వింత రాతి నిర్మాణం.. డైనోసార్ గుడ్లు..
అంగారక గ్రహం ఎల్లప్పుడూ తన రహస్యాలతో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై డైనోసార్ గుడ్ల జాడలను కనుగొంది. నిజానికి.. ఈ గుడ్ల గుర్తులు ఆ గ్రహం రాళ్లపై ఉన్నాయి. రాళ్ళు డైనోసార్ గుడ్లలా కనిపిస్తున్నాయి. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తల ఉత్సుకతను పెంచింది. ఈ ఆవిష్కరణ మౌంట్ షార్ప్ వాలులలోని గెడ్డెస్ వల్లిస్ రిడ్జ్ ‘ది బాక్స్‌వర్క్స్’ అనే ప్రాంతంలో జరిగింది. ఈ…